Thursday 2 February 2023

మౌనం ...మౌనం ...గొప్ప ఆయుధం మౌనం (05-Feb-23,Enlightenment Story)

 మౌనం ...మౌనం ...మౌనం 🙏

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

మౌనం --- నిన్ను నీకు పరిచయం చేస్తుంది.

మౌనం --- ఈ విశ్వానికి నిన్ను పరిచయం చేస్తుంది.

మౌనం --- నీ దిశా నిర్దేశాన్ని గుర్తిస్తుంది.

మౌనం --- నీ వాక్కు సరి చేస్తుంది.

మౌనం--- నీ మార్గాన్ని సుగమం చేస్తుంది.

మౌనం--- నీ ప్రతి పనిలోనూ విజయాన్నందిస్తుంది.

మౌనం--- మన మనస్సును శుద్ధి చేస్తుంది.

మౌనం--- వెలకట్టలేని ఆస్తి 

నీ మౌనం--- ప్రతి ప్రశ్న కు ,మౌనం లోనే సమాధానం లభిస్తుంది

మౌనం---  మౌన ధ్యానం             

ఈ సృష్టిలో ఉన్న సమస్త లోకాలకు నిన్ను తీసుకెళ్తుంది

మౌనం--- మౌనం విలువ తెలియక మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలు గురవుతున్నారు

నీ ఒక్క రోజు మౌనం --- నీ నెల రోజుల జీవితాన్ని సరిచేస్తుంది

నీ ఒక సంవత్సర మౌనం --- నీ ప్రస్తుత జన్మని సరిచేస్తుంది...

నీ ప్రస్తుత జన్మ మౌనం --- నీ గత వందల జన్మల పాపాలను కడిగేస్తుంది.

మౌనం --- నీ ఆత్మకు మోక్షాన్నందిస్తుంది

నువ్వు నీ ఆత్మను పట్టుకోవాలన్నా  ---  నీ ఆత్మ ఉన్నత లోకాలు చేరాలన్నా

*గొప్ప ఆయుధం మౌనం* 🙏

*మౌనం విలువ తెలిసిన వాడికి ఏ చింత లేదు*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...