Wednesday 1 February 2023

సర్వం బ్రహ్మమయం (02--Feb-23,Enlightenment Story)

 *సర్వం బ్రహ్మమయం*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

మానవ సృష్టికి మొదటి మానవుడు - బ్రహ్మా                       

ప్రజలందరికీ తండ్రి -  ప్రజాపిత బ్రహ్మా

అన్నింటికంటే గొప్ప విద్య - బ్రహ్మా విద్య                             

బ్రహ్మా జ్ఞానాన్ని ఆచరించేవాడు. - బ్రహ్మాచారి.

అన్నిటికంటే గొప్ప ముహూర్తం - బ్రహ్మాముహూర్తం.            

అన్ని ఉత్సవాలలో కెల్లా గొప్పది - బ్రహ్మోత్సవం.

అతిగొప్ప ప్రయత్నం - బ్రహ్మ ప్రయత్నం                              

ఈ రాతను ఎవరూ చెడుపలేరు - బ్రహ్మరాత.

ఈ ముడిని ఎవరు విప్పలేరు -  బ్రహ్మముడి.                       

ఈ అస్త్రానికి తిరుగులేదు - బ్రహ్మాస్త్రం.

అతి చెవుడు ఉంటే - బ్రహ్మ చెవుడు                                  

ఏదైనా గొప్ప రహస్యం - బ్రహ్మ రహస్యం

గొప్ప రాక్షసిని ఏమంటారు? - బ్రహ్మ రాక్షసి                        

ఏదైనా తినేది రుచిగా ఉంటే -  బ్రహ్మాండం

బాలవాక్కుని ఏమంటారు ? బ్రహ్మవాక్కు                         

ఏ దేవుడు దిగివచ్చినా వీరు మారరు -బ్రహ్మదేవుడు

సరస్వతి కి మరొక పేరు - బ్రహ్మ మానస పుత్రిక                

స్వర్గానికి మరొక పేరు - బ్రహ్మాపగలు

నరకానికి మరొక పేరు - బ్రహ్మ రాత్రి                                

ఆనందంలో కెల్లా గొప్ప ఆనందం_. బ్రహ్మానందం

అన్నింటికంటే గొప్ప ఉపదేశం - బ్రహ్మోపదేశం                 

అన్నింటికంటే పెద్ద నది - బ్రహ్మపుత్రా నది 

ఎవరికైనా గొప్పగా ఆహ్వానం పలికితే ఏమి పట్టారు అంటారు? - బ్రహ్మరథం

బ్రహ్మాజ్ఞానాన్ని కర్మేంద్రియాల ద్వారా చూపడమే  బ్రహ్మచర్యము.


🙏🕉️🙏🔯🙏*అందుకే సర్వం బ్రహ్మ మయం*🙏🕉️🙏🔯🙏

🌹సర్వేజనాః సుఖినోభవంతు 🌹

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...