ఐశ్వర్యం అంటే
🌺🍀🌺🍀🌺ఎక్కడ పోతుందో అని లాకర్లలో దాచుకునే భయం, ఐశ్వర్యమా? లేక ఎప్పుడు మనతో నే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా! ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,త్రాసులోని తులాల బంగారాలు కాదు...!
- ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం"!
- ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం"!
- ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"!*
- అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం"!
- పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం"!
- పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం"!
- మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం"!
- పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం"!
- ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం"!
- అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు "ఐశ్వర్యం"!
- బుద్ధికలిగిన బిడ్డలు "ఐశ్వర్యం"!
- బిడ్డలకొచ్చే చదువు "ఐశ్వర్యం"!
- భగవంతుడిచ్చిన ఆరోగ్యం "ఐశ్వర్యం"!
- చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి "ఐశ్వర్యం"!
- పరులకు సాయంచేసే మనసు మన "ఐశ్వర్యం"!
- ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు
- కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం
- మనసు పొందే సంతోషం ఐశ్వర్యం
- మీకు ఉన్న ఐశ్వర్యం ఏమిటో గుర్తించండి. దానిలో హాయిగా జీవించండి
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment