సూర్యుడు - సంజ్ఞాదేవి - ఛాయాదేవి
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀లోకాలకు వెలుగునిచ్చే పెద్ద కొలువులో వున్నాడు కదా’ అని విశ్వకర్మ తన కుమార్తె సంజ్ఞాదేవిని ఆదిత్యునికిచ్చి పెండ్లి చేశాడు. వీరి మొదటి సంతానం శ్రాద్ధదేవుడు. ఇతనినే ‘వైవస్వత మనువు’ అంటారు. మనువులచే పరిపాలించబడటం వలన మనం మానవులుఅయినాము.
సూర్యుని తేజస్సు భరించలేక భర్తతో సుఖించేప్పుడు సంజ్ఞాదేవి కనులు మూసుకొన్నది. సూర్యునికి కోపం వచ్చింది. ‘అఖిల జనుల ఆయుష్షును నియంత్రించేవాడు కొడుకుగా పుడతా’డన్నాడు. అలా పుట్టినవాడే యముడు. ధర్మ స్వరూపుడైన 'యముడు' అష్టదిక్పాలకులలో ఒకడైనాడు. యముడే ధర్మదేవత.జీవుల పాపపుణ్యాలను గుణించి,శిక్షించి, కర్మ పరిహారం చేసే ' నరకలోకాధిపతి
ఈసారి ఆమె కళ్లు మూసుకోలేదు కానీ, భర్తను చంచలదృష్టితో చూస్తూండి పోయింది. ‘నీకు విలోలయైన కుమార్తె పుడుతుంద’న్నాడు సూర్యుడు. పుట్టిన కూతురు పేరు యమున
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment