*మౌనం యొక్క మహిమ*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
1. మౌనము జీవితమునకు పరమ మిత్రుడు.
2. మౌనము ద్వారా ఆత్మ చింతన యొక్క బలము లభిస్తుంది.
3. మౌనము ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది.
4. మౌనము ఆధ్యాత్మిక జీవితము కొరకు బ్రహ్మాస్త్రము.
5. మౌనము అనగా వ్యర్థమైన మరియు సాధారణమైన సంకల్పాల నుండి ముక్తి అవ్వడం.
6. మౌనము మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుతుంది.
7. మౌనము అశరీరి స్థితిని తయారు చేసుకునేందుకు సహజ సాధనం.
8. మౌనము అనగా శ్రేష్టమైన క్వాలిటీ కలిగిన సంకల్పాలు చేయాలి.
9. మౌనము - వ్యర్థం నుండి ముక్తి చేసే అద్భుత ఇంజక్షన్.
10. మౌనము - ఆలోచనా విధానాన్ని శ్రేష్టంగా చేసుకునేందుకు ఒక టానిక్.
11. మౌనము - కలహః, క్లేశాలను సమాప్తం చేసే ఒక మంచి ఔషధం.
12. మౌనము - మనస్సు యొక్క స్థితిని ఏకరసంగా తయారుచేసే మందు.
13. మౌనము - మౌనం యొక్క సాధన ద్వారా మనస్సు యొక్క శక్తి పెరుగుతుంది.
14. మౌనము - స్వధర్మంలో స్థితులయ్యేందుకు ఒక శ్రేష్ఠ విధి.
15. మౌనము - పరమాత్మ ప్రేమలో లవలీనమయ్యేందుకు సహజ ఉపాయం.
16. మౌనము - విస్తారాన్ని సారములోనికి తీసుకువచ్చేది.
17. మౌనము - దేహము మరియు దేహపు ప్రపంచము నుండి అతీతంగా అయ్యేందుకు సహజ ఉపాయం.
18. మౌనము- పరమాత్మ సుఖం యొక్క అనుభూతిని చేసుకునేందుకు సహజ సాధనము
19. మౌనము - మన్మనాభవ మరియు మధ్యాజీభవగా అయ్యేందుకు సంజీవని మౌలిక.
20. మౌనము - పరమాత్మ శక్తులను అనుభూతి చేసుకొనేందుకు శ్రేష్ట మార్గము.
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment