Monday, 10 July 2023

నిజమైన పుష్పార్చన - 8 పుష్పాలు (06-Aug-23, Enlightenment Story)

 🌹 నిజమైన పుష్పార్చన 🌹

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥


అహింస ప్రథమం పుష్పం! పుష్పం ఇంద్రియ నిగ్రహః !!

సర్వ భూత దయా పుష్పం ! క్షమా పుష్పం విశేషతః !!

జ్ఞాన పుష్పం తప: పుష్పం ! శాంతి పుష్పం తథైవ చ !!

సత్యం అష్ట విధం పుష్పో: !విష్ణో హో ప్రీతి కరం భవేత్ !!

YouTube link

https://youtube.com/shorts/WQrH69UwJ_k


🍃🌹 అహింసా పుష్పం:  ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.

🍃🌹 ఇంద్రియ నిగ్రహం:  చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.

🍃🌹 దయ :  కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ. ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

🍃🌹 క్షమఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ. ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

🍃🌹 ధ్యానం:  ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవుని అందించే ఐదో పుష్పం.

🍃🌹 తపస్సు :  మానసిక (మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు. ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం

🍃🌹 జ్ఞానం:  పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం. ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.

🍃🌹 సత్యం :  ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం. ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.


!!సర్వేజనాః సుఖినోభవంతు!!!!సర్వేజనాః సుఖినోభవంతు!!

!!సర్వేజనాః సుఖినోభవంతు!!!!సర్వేజనాః సుఖినోభవంతు!!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...