🎻నారదుడి కొడుకులు - ఎవరు ?? 🎻
🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹
🌿ఆజన్మ బ్రహ్మచారి అయిన నారద మహర్షికి ఒక రోజు విచిత్రమైన కోరిక కలిగింది. సంసారం మాయ అంటారు కదా ! అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి, తన కోరిక విష్ణుమూర్తికి తెలియజేస్తాడు.
🌸 భూలోకం లో ఒక కొలను (కాకినాడ దగ్గర, సర్పవరం భావనారాయణ గుడి ఎదురుగా వున్న తటాకము) చూపించి అందులో స్నానం చేసి రమ్మంటావు విష్ణువు.
🌿సరేనంటూ అందులో దిగి స్నానం చేసి వచ్చేసరికి, నారదుడి ఒక స్త్రీ గా మారి, పూర్వ జన్మ జ్ఞానాన్ని కోల్పొతాడు. అంతలో అటుగా వచ్చినె ఒక రాజు,స్త్రీ రూపం లొ వున్న నారదుడిని చూసి మోహించి ఆమెను వివాహము చేసికుంటాడు.
🌸వీరికి 60 మంది సంతానం కలుగుతారు. కొన్నేళ్ళ తరువాత శతృవులతొ జరిగిన యుధ్ధము లో , రాజు తన 60 మంది సంతానం తొ సహా మరణిస్తారు.
🌿స్త్రీ రూపం లొ వున్న నారదుడు అంతులేని దుఃఖానికి గురవుతాడు. మరణించిన వారికి ఉత్తరక్రియలు జరిపించి తరువాత తాను పూర్వం స్నానం చేసిన కొలనులో స్నానం చేయడం తొ, అతనికి స్త్రీ రూపం పోతుంది.
🌸అయినా పుతృలు యుధ్ధం లొ మరణించిన దుఃఖము నుంచి తేరుకోలేకపోతాడు.
🌿అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఇదంతా తన మాయ వల్ల జరిగిందని చెపుతాడు. నారదుడి సంతానం పేరు శాశ్వతంగా నిలిచి వుండేలా వారు పేర్లే కాలప్రమాణాలుగా మారి, సంవత్సరం పేర్లుగా మారుతాయని వరమిచ్చాడు.
🌸అలా నారదుడి సంతానమైన ప్రభవ, విభవ, శుక్ల తదితర 60 మంది పేర్లే ఇప్పుడు మనం వుపయోగిస్తున్న సంవత్సరం పేర్లుగా వ్యాప్తిలోకి వచ్చాయి...స్వస్తీ..🚩🌞🙏🌹🎻
🙏🌹ఓం నమోః నారాయణాయ. ఓం నమోః భావ నారాయణాయ🙏🌹
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
https://www.youtube.com/@Enlight66
నారదుడి సంతానం పేరు శాశ్వతంగా నిలిచి వుండేలా వారు పేర్లే కాలప్రమాణాలుగా మారి, సంవత్సరం పేర్లుగా మారుతాయని వరమిచ్చాడు.
- (1867, 1927, 1987, 2047) Prabhava ప్రభవ
- (1868, 1928, 1988, 2048) Vibhava విభవ
- (1869, 1929, 1989, 2049) Shukla శుక్ల
- (1870, 1930, 1990, 2050) Pramodyuta ప్రమోదూత
- (1871, 1931, 1991, 2051) Prajothpatti ప్రజోత్పత్తి
- (1872, 1932, 1992, 2052) Aangeerasa ఆంగీరస
- (1873, 1933, 1993, 2053) Shreemukha శ్రీముఖ
- (1874, 1934, 1994, 2054) Bhāva భవ
- (1875, 1935, 1995, 2055) Yuva యువ
- (1876, 1936, 1996, 2056) Dhāta ధాత
- (1877, 1937, 1997, 2057) Īshwara ఈశ్వర
- (1878, 1938, 1998, 2058) Bahudhānya బహుధాన్య
- (1879, 1939, 1999, 2059) Pramādhi ప్రమాధి
- (1880, 1940, 2000, 2060) Vikrama విక్రమ
- (1881, 1941, 2001, 2061) Vrisha వృష
- (1882, 1942, 2002, 2062) Chitrabhānu చిత్రభాను
- (1883, 1943, 2003, 2063) Svabhānu స్వభాను
- (1884, 1944, 2004, 2064) Tārana తారణ
- (1885, 1945, 2005, 2065) Pārthiva పార్థివ
- (1886, 1946, 2006, 2066) Vyaya వ్యయ
- (1887, 1947, 2007, 2067) Sarvajiththu సర్వజిత్తు
- (1888, 1948, 2008, 2068) Sarvadhāri సర్వధారి
- (1889, 1949, 2009, 2069) Virodhi విరోధి
- (1890, 1950, 2010, 2070) Vikruti వికృతి
- (1891, 1951, 2011, 2071) Khara ఖర
- (1892, 1952, 2012, 2072) Nandana నందన
- (1893, 1953, 2013, 2073) Vijaya విజయ
- (1894, 1954, 2014, 2074) Jaya జయ
- (1895, 1955, 2015, 2075) Manmadha మన్మధ
- (1896, 1956, 2016, 2076) Durmukhi దుర్ముఖి
- (1897, 1957, 2017, 2077) Hevalambi హేవళంబి
- (1898, 1958, 2018, 2078) Vilambi విళంబి
- (1899, 1959, 2019, 2079) Vikāri వికారి (అనారోగ్యము కలిగించునది)
- (1900, 1960, 2020, 2080) Shārvari శార్వరి (చీకటి)
- (1901, 1961, 2021, 2081) Plava ప్లవ (ఒడ్డుకు చేర్చునది)
- (1902, 1962, 2022, 2082) Shubhakritu శుభకృతు (శుభములు కలిగించేది)
- (1903, 1963, 2023, 2083) Shobhakritu శోభకృతు (లాభములు కలిగించేది)
- (1904, 1964, 2024, 2084) Krodhi క్రోధి (కోపం కలిగించేది)
- (1905, 1965, 2025, 2085) Vishvāvasu విశ్వావసు
- (1906, 1966, 2026, 2086) Parābhava పరాభవ (vu)
- (1907, 1967, 2027, 2087) Plavanga ప్లవంగ
- (1908, 1968, 2028, 2088) Kīlaka కీలక
- (1909, 1969, 2029, 2089) Soumya సౌమ్య
- (1910, 1970, 2030, 2090) Sādhārana సాధారణ
- (1911, 1971, 2031, 2091) Virodhikritu విరోధికృతు
- (1912, 1972, 2032, 2092) Paridhāvi పరిధావి
- (1913, 1973, 2033, 2093) Pramādeecha ప్రమాదీచ
- (1914, 1974, 2034, 2094) Ānanda ఆనంద
- (1915, 1975, 2035, 2095) Rākshasa రాక్షస
- (1916, 1976, 2036, 2096) Nala నల
- (1917, 1977, 2037, 2097) Pingala పింగళ
- (1918, 1978, 2038, 2098) Kālayukti కాళయుక్తి
- (1919, 1979, 2039, 2099) Siddhārthi సిద్ధార్ది
- (1920, 1980, 2040, 2100) Roudri రౌద్రి
- (1921, 1981, 2041, 2101) Durmathi దుర్మతి
- (1922, 1982, 2042, 2102) Dundubhi దుందుభి
- (1923, 1983, 2043, 2103) Rudhirodgāri రుధిరోద్గారి
- (1924, 1984, 2044, 2104) Raktākshi రక్తాక్షి
- (1925, 1985, 2045, 2105) Krodhana క్రోధన
- (1926, 1986, 2046, 2106) Akshya అక్షయ
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
No comments:
Post a Comment