”ధర్మం” అంటే ఏమిటి?
🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏
*• ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం - వివాహ ధర్మం!*
*• తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం: భార్య ధర్మం!*
*• నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం : మిత్ర ధర్మం!*
*• సోమరితనం లేకుండటం: *పురుష ధర్మం!*
*• విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం: గురుధర్మం!*
*• భయభక్తులతో విద్యను నేర్చుకోవటం: శిష్యధర్మం!*
*• న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం: యజమాని ధర్మం!*
*. భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం: ఇల్లాలి ధర్మం!*
*• సైనికుడుగా వుండి దేశాన్ని,ప్రజలను కాపాడటం: * సైనిక ధర్మం!*
*• వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం: బిడ్డల ధర్మం!*
*• తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం : తండ్రి ధర్మం!*
*• తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం: *బిడ్డలందరి ధర్మం!*
*• తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం : ప్రతివాని ధర్మం!*
*• తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం : సంసార ధర్మం!*
*• అసహాయులను కాపాడటం: మానవతా ధర్మం!*
*•చెప్పిన మాటను నిలుపుకోవటం : సత్య ధర్మం*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏
No comments:
Post a Comment