ధ్యానం - స్మరణ
🌺🍀🌺🍀🌺
స్మరణ అనేది మౌలికమైన ప్రకంపనతో లేదా దైవ వాక్కుతో సంబంధం కలిగినది కాబట్టి, ఎటువంటి భ్రమకు తావు లేదు. ధ్యానించే సామర్థ్యం మేధోపరమైనది. శబ్దం ఉద్భవించింది సృష్టికర్త నుండి. ధ్యానం కన్నా స్మరణ (రిమెంబరెన్స్)కు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకంటే స్మరణ దైవ లక్షణం కాబట్టి.
అంతేకాక, స్మరణ అనేది స్వచ్ఛం,సంపూర్ణం. ఎందుకు ఈ విధంగా అంటే, ధ్యానంలో మన దృష్టి పశ్చాత్తాపం మీద ఉంటుంది. అదే స్మరణలో అయితే మన ధ్యాస దైవం మీద ఉంటుంది. ఆయననే మనం స్మరిస్తాం.ధ్యానంలో మనం దైవ స్మరణ మీద దృష్టి పెట్టము,

దైవ లక్షణాల మీద కూడా మన దృష్టి ఉండదు. స్మరణకు, ధ్యానానికి వ్యత్యాసం ఏమిటంటే, అసలుకు నకలుకు ఉన్న తేడాయే. సమాధి స్థితిలోకి ప్రవేశించిన తర్వాత, మనం స్మరణలో నిమగ్నం కావాలి. లేనట్లయితే, చెడు తలంపు మనస్సులో ప్రవేశించే అవకాశం ఎప్పుడూ పొంచి ఉంటుంది.
దీనివలన మనం మూర్ఖుని వలె ఎన్నో ఊహాగానాలు చేసుకుని,కాలాన్ని వృధా చేసుకుంటాం. లౌకిక జీవితానికి లేదా ఆధ్యాత్మిక ప్రగతికి గానీ ఏ విధంగానూ ఉపయోగకరమైన ఆలోచనలలో మునిగిపోయే అవకాశం ఉంది.
దీనికి భిన్నంగా లోతైన ధ్యానంలో అటువంటి ఆలోచన ఎంతగా స్థిరపడి పోతుందంటే, దాని ప్రభావం నరాలు, కండరాల మీద చూపించడమే కాక సంస్కారాల రూపంలో మనస్సులో లోతుగా నాటుకుని పోతుంది.
కొన్నిసార్లు అటువంటి సంస్కారాలు చెరిగిపోవు సరికదా, ఇతరులను కూడా బాధించవచ్చు. మనస్సు అప్పుడు ఏదో కార్యకలాపం చేపడుతుంది, దీని వలన సమాధిలో ఉన్నప్పుడు ఏవో కొన్ని ఆలోచనలను చూపించవచ్చు.
అందుచేత,మనం మన విధులను జాగరూకతతో నిర్వహిస్తూ, ధ్యానం, స్మరణలో నిమగ్నం కావాలని ఎందరో మహాత్ములు సూచించారు.
ఒక్కొక్కసారి ఇది సాధకుని కృషినంతటినీ భంగపరచడమేకాక, అతడిని గర్విష్టిగా మార్చగలదు.
దైవకృప అతడిపై ఉండుగాక!

*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment