సస్పెండెడ్ మీల్స్ & సస్పెండెడ్ కాఫీ అంటే మీకు తెలుసా ?
🌺🌺🌺🍀🌺🍀🌺🌺🌺🌺🌺🍀🌺🍀🌺🌺
నార్వేలో ఒక రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ,"Five coffee, two suspended"
అంటూ ఐదు కాఫీలకి సరిపడ డబ్బు ఇస్తూ, మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది.
మరొకరు వచ్చి,"Ten coffee, five suspended", అని పదికి డబ్బు కట్టి, ఐదు కాఫీలు పట్టుకుపోయాడు. అలాగే మరొకరు, "Five meals, two suspended",అని ఐదు భోజనాలకి డబ్బు కట్టి, మూడు భోజనం ప్లేట్లు తీసుకున్నారు.

ఇదేమిటో అర్థం కాలేదా......? కాసేపటికి ఒక ముసలాయన,చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి,
"Any suspended coffee?"అని అడిగాడు. కౌంటర్ లో ఉన్న మహిళ, "Yes", అని,వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది.
ఇంకొక పేదవ్యక్తి వచ్చి "Any suspended Meals" అని అడిగిన వెంటనే ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడి వేడి అన్నం పార్సెల్ మరియు నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టాడు.
పేదరికంలో ఉన్న ముక్కు మొహం కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే సహాయం అంటే. ఇదే మానవత్వం .
ఈ పద్దతి ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది. మన దేశంలోకి కూడా రావాలని ఆశిస్తూ..
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment