దివ్యౌషధాలు ఎప్పటికీ మందుల షాపులలో దొరకవు
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀ఔషధం
*దివ్యౌషధం*
ఈ దివ్యౌషధాలను స్వయంకృషితో తగినంతగా మనంతకు మనమే సంపాదించుకోవాలి. పైనున్న దివ్యౌషధాలు సంపాదించుకుంటే మందులషాపులో ఉండే ఔషధాలతో 99% అవసరమే ఉండదు.
ముఖ్యంగా పై విధంగా ప్రయత్నించి మానసికంగా, శారీరకంగా,సంపూర్ణారోగ్యవంతులమై,సర్వేశ్వరానుగ్రహమునుపొంది.
మనమెల్లరము తరించెదముగాక అందరూ బాగుండాలి అందులో నేనుండాలి.. నా మెసేజ్ లు చదివి పాటించండి. మీరందరూ బాగుంటారని ఆశిస్తూ మీ నేస్తం . మీ ఆత్మీయ నేస్తం
- వ్యాయామమే..! ఔషధం..!*
- ఉపవాసం..! ఔషధం..!*
- సహజ ఆహారమే..! ఔషధం..!*
- నవ్వు..! ఔషధం..!*
- కూరగాయలు..! ఔషధం..!*
- నిద్ర..! ఔషధం..!*
- సూర్యకాంతి..! ఔషధం..!*
- ఎవరినైనా..! నిస్వార్ధంగా ప్రేమించడం ఔషధం...!*
- ప్రేమించబడడం..! ఔషధం..!*
- కృతజ్ఞత..! అనేది ఔషధం..!*
- నేర ప్రవృత్తిని వదలడం ఔషధం..!*
*దివ్యౌషధం*
- ధ్యానం..! దివ్యౌషధం..!*
- సజ్జనసాంగత్యం..! దివ్యౌషధం..!*
- సద్గ్రంధ పారాయణ..! దివ్యౌషధం..!*
- పరులకు మేలుచేయడం..! దివ్యౌషధం..!*
- పరులకు..! కీడుచేయకుండుట..! దివ్యౌషధం..!*
- అహంకారం..! కోపం..! వదలడం..! శాంతంగావుండటం..!దివ్యౌషధం..!*
- ఈర్ష్యాసూయలు..! వదలడం..! దివ్యౌషధం..!*
పరమౌషధం
- సర్వేశ్వర నామస్మరణ..! పరమౌషధం..!*
- అందరిలో..! దేవుని దర్శించటం..! పరమౌషధం..!*
విధేయులైయుండుట
- జన్మదాతలకు..! జ్ఞానదాతలకు..! విధేయులైయుండుట..!*
ఈ దివ్యౌషధాలను స్వయంకృషితో తగినంతగా మనంతకు మనమే సంపాదించుకోవాలి. పైనున్న దివ్యౌషధాలు సంపాదించుకుంటే మందులషాపులో ఉండే ఔషధాలతో 99% అవసరమే ఉండదు.
ముఖ్యంగా పై విధంగా ప్రయత్నించి మానసికంగా, శారీరకంగా,సంపూర్ణారోగ్యవంతులమై,సర్వేశ్వరానుగ్రహమునుపొంది.
మనమెల్లరము తరించెదముగాక అందరూ బాగుండాలి అందులో నేనుండాలి.. నా మెసేజ్ లు చదివి పాటించండి. మీరందరూ బాగుంటారని ఆశిస్తూ మీ నేస్తం . మీ ఆత్మీయ నేస్తం
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment