*సర్వం బ్రహ్మమయం*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
మానవ సృష్టికి మొదటి మానవుడు - బ్రహ్మా
ప్రజలందరికీ తండ్రి - ప్రజాపిత బ్రహ్మా
అన్నింటికంటే గొప్ప విద్య - బ్రహ్మా విద్య
బ్రహ్మా జ్ఞానాన్ని ఆచరించేవాడు. - బ్రహ్మాచారి.
అన్నిటికంటే గొప్ప ముహూర్తం - బ్రహ్మాముహూర్తం.
అన్ని ఉత్సవాలలో కెల్లా గొప్పది - బ్రహ్మోత్సవం.
అతిగొప్ప ప్రయత్నం - బ్రహ్మ ప్రయత్నం
ఈ రాతను ఎవరూ చెడుపలేరు - బ్రహ్మరాత.
ఈ ముడిని ఎవరు విప్పలేరు - బ్రహ్మముడి.
ఈ అస్త్రానికి తిరుగులేదు - బ్రహ్మాస్త్రం.
అతి చెవుడు ఉంటే - బ్రహ్మ చెవుడు
ఏదైనా గొప్ప రహస్యం - బ్రహ్మ రహస్యం
గొప్ప రాక్షసిని ఏమంటారు? - బ్రహ్మ రాక్షసి
ఏదైనా తినేది రుచిగా ఉంటే - బ్రహ్మాండం
బాలవాక్కుని ఏమంటారు ? బ్రహ్మవాక్కు
ఏ దేవుడు దిగివచ్చినా వీరు మారరు -బ్రహ్మదేవుడు
సరస్వతి కి మరొక పేరు - బ్రహ్మ మానస పుత్రిక
స్వర్గానికి మరొక పేరు - బ్రహ్మాపగలు
నరకానికి మరొక పేరు - బ్రహ్మ రాత్రి
ఆనందంలో కెల్లా గొప్ప ఆనందం_. బ్రహ్మానందం
అన్నింటికంటే గొప్ప ఉపదేశం - బ్రహ్మోపదేశం
అన్నింటికంటే పెద్ద నది - బ్రహ్మపుత్రా నది
ఎవరికైనా గొప్పగా ఆహ్వానం పలికితే ఏమి పట్టారు అంటారు? - బ్రహ్మరథం
బ్రహ్మాజ్ఞానాన్ని కర్మేంద్రియాల ద్వారా చూపడమే బ్రహ్మచర్యము.
🙏🕉️🙏🔯🙏*అందుకే సర్వం బ్రహ్మ మయం*🙏🕉️🙏🔯🙏
🌹సర్వేజనాః సుఖినోభవంతు 🌹
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
No comments:
Post a Comment