☀️ *గృహం అంటే ఏమిటి? గృహస్థుడు అని ఎవడు అనిపించుకుంటాడు ?*☀️
🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻
1. ఇంట్లో కుల దేవతలని , వంశ దేవతలని, ఇష్ట దేవతలని ఆరాధించాలి. నిత్య దేవతారాధన జరగాలి. ఇది మొదట చేయ వలసినది .
2. పితృ దేవతలని ఆరాధించడం. పూర్వ కాలంలో తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పటికీ నిత్య పితృ తర్పణం ఉండేది. అంటే, క్రితం జన్మలో తండ్రికి కూడా పితృతర్పణం చెయ్యాలి.
3. ఋషి యజ్ఞం జరగాలి. అంటే, మహర్షులు రచించిన గ్రంధాలను ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి . అందులో చెప్పినవి ఆచరించే ప్రయత్నం చెయ్యాలి.
4. మనుష్య యజ్ఞం - ఆ ఇంటిలో అతిధి అభ్యాగతులు వస్తూ, భోజనం చేస్తూ వారికి కావలసినవి తృప్తి పరచడం జరగాలి.
5. తన ఇంటి మీద ఆధార పడిన ప్రాణి కోట్లని కాపాడడం . చెట్లు చేమలని పెంచడం , పశు పక్షాదులని పోషించడం.
☀️ *ఈ ఐదూ ఏ ఇంట్లో జరుగుతాయో ఆ ఇల్లు గృహం అనిపించుకుంటుంది. ఇల్లు అంటే సుఖ పడటానికి షెల్టర్ కాదు. ధర్మం చేయడానికి స్థానం. *☀️
🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼
No comments:
Post a Comment